అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అప్డేట్ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎట్టకేలకు ఇచ్చేశాడు. దర్శకుడు కొరటాల శివతో కలిసి తారక్ తన కెరీర్లో 30వ చిత్రంగా తెరకెక్కిస్తున్న మూవీని అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్నా, ఈ సినిమా పట్టాలెక్కలేదు. దీంతో ఈ సినిమా గురించి ఏదైనా అప్డేట్ కావాలంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇటీవల ఇదే విషయంపై తారక్ స్వయంగా ఓ ఈవెంట్లో ప్రస్తావించాడు కూడా.
#NTR30 #ManOfMassesNTR #jrntr #janhavikapoor #globalstar #jrntrarmy


Jai NTR 🔥🥵
ReplyDeleteJai NTR
ReplyDeleteJai NTR ❤🔥❤🔥❤🔥❤🔥
ReplyDeleteJai ntrrr
ReplyDeleteJai ntr
ReplyDeletePost a Comment